మహాత్మా గాంధీ స్వయంగా రాసిన 688 ఆలోచనల సమాహారం ‘A Thought for the Day’ వేలంలో రూ.16.20 కోట్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. సన్నిహితుడు ఆనంద్ టీ. హింగోరానీకి గాంధీ రాసిన ఈ లేఖల్లో సత్యం, అహింస, సేవ వంటి అంశాలపై ఆయన ఆలోచనలు ఉన్నాయి. మొత్తం 86 లాట్లలో గాంధీకి సంబంధించిన లేఖలు, మాన్యుస్క్రిప్టులు, ఫొటోలు వేలంలో అమ్ముడయ్యాయి.
గాంధీ రాసిన 688 పేజీలకు రూ.16.20 కోట్లు
Source: telugutimes.net