లద్దాఖ్ ఘటనపై జెన్-జీ యువతి క్షమాపణలు

లద్దాఖ్ ఘటనపై జెన్-జీ యువతి క్షమాపణలు

లద్దాఖ్లో భద్రతా బలగాలతో వాగ్వాదానికి దిగిన జెన్-జీ యువతి సైన్యం, పోలీసులకు క్షమాపణలు చెప్పింది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల సందర్భంగా మినిమార్గ్–జోజిలా–సోనమార్గ్ మార్గంలో ఆంక్షలు విధించిన విషయంపై ఆమె చేసిన ఆరోపణలను అధికారులు ఖండించారు. సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వి.కె. సింగ్ స్పందించారు.

Source: Vaartha

More in Top Stories

Read the live feed on ZapIndies