తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవులు

ఆంధ్రప్రదేశ్‌లో వరలక్ష్మీ వ్రతం పురస్కరించుకుని ఆగస్టు 21న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తెలంగాణలో నల్గొండ జిల్లా ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ప్రైవేట్ పాఠశాలలు బంద్ పాటిస్తున్నాయి. శని, ఆదివారాలతో కలిపి విద్యార్థులకు మూడు రోజుల సెలవు లభిస్తుంది.

Source: News18 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies