హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ అమలు చేసిన వన్ వే విధానం విజయవంతమైంది. దీనివల్ల వాహనదారులకు భారీ ఊరట లభించింది. ట్రాఫిక్ రద్దీ తగ్గడంతో ప్రయాణ సమయం ఆదా అవుతోంది.
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే విధానం విజయవంతం
Source: HMTV