ఎల్కేజీ విద్యార్థి మృతిపై లోకేశ్ సీరియస్

ఎల్కేజీ విద్యార్థి మృతిపై లోకేశ్ సీరియస్

విశాఖపట్నంలోని ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు దాడి చేయడంతో ఎల్కేజీ విద్యార్థి ప్రణయ్ తేజ్ మృతి చెందాడు. ఈ ఘటనపై ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కార్పొరల్ పనిష్మెంట్కు తావు లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పూర్తి విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.

Source: Gulte Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies