మంథనిలో అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభానికి సిద్ధం

మంథనిలో అధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ప్రారంభానికి సిద్ధం

పెద్దపల్లి జిల్లా మంథనిలో 40,052 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అధునాతన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను ఈ నెల 24న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ప్రారంభించనున్నారు. 8,000 చదరపు అడుగుల షెడ్లో ఏర్పాటు చేసిన ఈ కిచెన్లో గంటకు 5,400 ఇడ్లీలు, 2,000 దోశలు, 3,000 పూరీలు తయారుచేసే ఆటోమేటెడ్ యంత్రాలున్నాయి. సింగరేణి CSR నిధులతో నిర్మించిన ఈ కిచెన్ 694 పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల విద్యార్థులకు పోషకాహారం అందిస్తుంది.

Source: HMTV

More in Top Stories

Read the live feed on ZapIndies