ఆగస్టు 25న శుక్రుడు చిత్తా నక్షత్రంలోకి ప్రవేశించడంతో వృషభం, మిథునం, సింహం, తుల, మకర రాశుల వారికి ధనలాభం, ప్రమోషన్లు, పలుకుబడి పెరిగే అవకాశం ఉంది. వ్యాపార విస్తరణ, కొత్త ఆదాయ మార్గాలు, సామాజిక గౌరవం లభిస్తాయని జ్యోతిష్యం చెబుతోంది.
శుక్ర దశ: 5 రాశులకు ధన, వృత్తి లాభాలు
Source: Asianet Telugu