జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణుల కమిటీ కుత్బుల్లాపూర్లోని ఫాక్స్ సాగర్ సరస్సు పునరుద్ధరణ పనులను పరిశీలించి హైడ్రా చేపట్టిన అభివృద్ధిని ప్రశంసించింది. కమిటీ ఛైర్మెన్ డా. శైలేష్ కుమార్ శ్రీవాస్తవ నేతృత్వంలోని బృందం మెయిన్ బండ్ను సందర్శించి భద్రతా అంశాలను సమీక్షించింది. హైడ్రా ఫేజ్-3లో భాగంగా ఈ సరస్సు అభివృద్ధి జరుగుతోంది.
హైడ్రా చెరువుల అభివృద్ధికి జాతీయ డ్యామ్ సేఫ్టీ కమిటీ ప్రశంసలు
Source: HMTV