మంత్రి నారా లోకేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్కు ఏపీపీఎస్సీ, డీఎస్సీల మధ్య తేడా తెలియదని, ఆ అజ్ఞానం వల్లే గత ప్రభుత్వంలో ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు. ఉద్యోగ నియామకాలపై చర్చకు జగన్ భయపడి పారిపోతున్నారని ఆక్షేపించారు.
ఏపీపీఎస్సీ, డీఎస్సీ తేడా తెలియదని జగన్పై లోకేశ్ విమర్శలు
Source: telugutimes.net