జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మూసివేత రోజున ఆయన అసెంబ్లీ కాంప్లెక్స్కు వచ్చినా, హౌస్లోకి వెళ్లకుండా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై వెళ్లిపోయారు. పంచాయతీ రాజ్ బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉన్నా ఆయన గైర్హాజరు కావడం, టీడీపీపై అసంతృప్తిగా భావిస్తున్నారనే ప్రచారాన్ని బలపరుస్తోంది.
పవన్ కల్యాణ్ అసెంబ్లీకి ఎందుకు రాలేదు?
Source: Great Andhra