దక్షిణాది ఐక్యతే దేశ బలం: చంద్రబాబు

దక్షిణాది ఐక్యతే దేశ బలం: చంద్రబాబు

31వ దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగితే దేశం బలపడుతుందన్నారు. 2047 నాటికి దక్షిణాదిని 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. గోదావరి-కావేరి నదుల అనుసంధానం, ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్వర్క్, విద్యుత్ మార్పిడి వ్యవస్థ వంటి ప్రతిపాదనలు చేశారు.

Source: NTV Telugu

More in Politics

Read the live feed on ZapIndies