విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదిలోనే నిర్మితమవుతుందని, తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల భాగస్వామ్యం అత్యంత కీలకమని విద్యా విశ్లేషకులు పేర్కొంటున్నారు. పిల్లల చదువు, ప్రవర్తనపై నిఘా ఉంచడానికి తల్లిదండ్రులు నెలకు ఒక్కసారైనా పాఠశాలను సందర్శించాలని సూచిస్తున్నారు. ఇది పిల్లల మానసిక సంక్షోభాన్ని నివారించి, వారిని సరైన మార్గంలో నడిపించడంలో సహాయపడుతుంది.
తల్లిదండ్రులు-ఉపాధ్యాయుల భాగస్వామ్యమే విద్యార్థుల ప్రగతికి కీలకం
Source: Vaartha