సీబీఎస్ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు

సీబీఎస్ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు

సీబీఎస్ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు లేవనెత్తింది. ఇంగ్లిష్‌ను నాన్-నేటివ్ భాషగా పరిగణించడంపై జస్టిస్ బాగ్చి అభ్యంతరం వ్యక్తం చేశారు. 2026-27 నుంచి అమలు చేయనున్న ఈ విధానంలో ఆరో తరగతి విద్యార్థులకు వెసులుబాటు, 23 భాషలకు సరిపడా వనరులపై కోర్టు ప్రశ్నించింది. కేంద్రం, NCERT, CBSE మరోసారి పరిశీలించాలని సూచించింది.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies