డల్ సరస్సుపై తేలియాడే పోస్టాఫీసు.. 70 ఏళ్ల చరిత్ర

డల్ సరస్సుపై తేలియాడే పోస్టాఫీసు.. 70 ఏళ్ల చరిత్ర

శ్రీనగర్లోని డల్ సరస్సుపై నీటిలో తేలియాడే పోస్టాఫీసు ఇప్పటికీ పనిచేస్తోంది. 1953లో ప్రారంభమైన ఈ సేవలో ప్రత్యేక స్టాంపులు, ఫిలాటెలిక్ మ్యూజియం ఉన్నాయి. 2014 వరదల్లో దెబ్బతిన్నా పునరుద్ధరించారు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies