ఉదయం పూట స్కిన్ కేర్లో చేసే కొన్ని తప్పులు చర్మాన్ని దెబ్బతీస్తాయి. జిడ్డు చర్మానికి మాయిశ్చరైజర్ అవసరం లేదనుకోవడం, ఎండలో మాత్రమే సన్స్క్రీన్ వాడటం, ఎక్కువ ప్రొడక్ట్స్ ఒకేసారి వాడటం వంటివి సరికాదు. చర్మ తత్వానికి సరిపోయే ప్రొడక్ట్స్ ఎంచుకుని, సున్నితమైన క్లెన్సర్, మాయిశ్చరైజర్, సన్స్క్రీన్ సరిగ్గా వాడాలి.
ఉదయం స్కిన్ కేర్లో ఈ తప్పులు చేయొద్దు
Source: Asianet Telugu