డ్రాగన్ ఫ్రూట్లో ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నా, అతిగా తింటే అలర్జీ, రక్తంలో చక్కెర తగ్గడం, కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిస్, కిడ్నీ వ్యాధి ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే తినాలి. అలర్జీ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
డ్రాగన్ ఫ్రూట్ అతిగా తింటే ఆరోగ్య సమస్యలు
Source: Asianet Telugu