తెలంగాణ ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అపరిశుభ్రమైన టాయిలెట్లను చూసి ఆగ్రహించిన ఆయన స్వయంగా బకెట్‌తో నీళ్లు పోసి వాటిని శుభ్రం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం, నిర్లక్ష్యంపై అధికారులను హెచ్చరించారు.
మంత్రి జూపల్లి స్వయంగా టాయిలెట్లు కడిగారు
Source: Vaartha