చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకల్లో హైపర్ ఆది సంచలన ప్రసంగం

చిరంజీవి 71వ పుట్టినరోజు వేడుకల్లో హైపర్ ఆది సంచలన ప్రసంగం

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా మెగా ఫ్యాన్స్ నిర్వహించిన మెగా మహోత్సవంలో హైపర్ ఆది చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 90స్ జనరేషన్ ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ, చిరంజీవి తమకు వన్ అండ్ ఓన్లీ హీరో అని, ఆయన రికార్డులను ఎవరూ టచ్ చేయలేరని కొనియాడారు. నెగెటివ్ ప్రచారం చేస్తున్న వారికి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies