తమిళనాడు ప్రభుత్వం ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం (CMCHIS) కింద వార్షిక ఉచిత వైద్య బీమాను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచింది. క్యాన్సర్, గుండె జబ్బులు, కిడ్నీ మార్పిడి వంటి ఖరీదైన చికిత్సలు పేదలకు ఉచితంగా అందుతాయి. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు, వార్షిక ఆదాయం రూ.1.20 లక్షల లోపు ఉన్నవారు అర్హులు.
తమిళనాడులో ఉచిత వైద్య బీమా రూ.25 లక్షలకు పెంపు
Source: TV9 Telugu