ఏపీలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్-2026

ఏపీలో 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్-2026

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివిధ శాఖల్లో 10,060 ఖాళీ పోస్టుల భర్తీకి జాబ్ క్యాలెండర్-2026ను ప్రకటించింది. నాలుగు విడతల్లో నియామకాలు జరగనున్నాయి. తొలి విడతలో 1,523 పోస్టులకు నోటిఫికేషన్ జారీ కాగా, మిగిలిన విడతలకు సెప్టెంబర్, అక్టోబర్లలో ప్రకటనలు వెలువడనున్నాయి. గ్రూప్-1, గ్రూప్-2, పోలీస్, ఉపాధ్యాయ పోస్టులు ఇందులో ఉన్నాయి.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies