మన్యం జిల్లా జానపద కళలకు ప్రఖ్యాతి గాంచింది. థింసా నృత్యం, కోలాటం, కర్రసాము, సంప్రదాయ వాయిద్యాలతో కళాకారులు ప్రజాభిమానం పొందుతున్నారు. సోషల్ మీడియా ప్రభావంతో ఈ కళలు కనుమరుగవుతున్నా, సీనియర్ కళాకారులు యువతకు శిక్షణ ఇస్తూ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. అంతర్జాతీయ జానపద దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
జానపద కళలతో మన్యం ప్రజాభిమానం పొందుతోంది
Source: Andhra Jyothy