ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు కేరళకు వెళ్లి అక్కడ 20 రోజుల పాటు పంచకర్మ ప్రకృతి వైద్యం చేయించుకోనున్నారు. ఇటీవల ముంబైలో రోటేటర్ కఫ్ సర్జరీ చేయించుకున్న ఆయనకు కండరాల వాపు, జ్వరం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో ఆయన కేరళలో చికిత్స తీసుకోవాలని నిర్ణయించారు.
పవన్ కళ్యాణ్ రేపు కేరళకు.. పంచకర్మ చికిత్స కోసం
Source: Zee Telugu News