యాదాద్రి భువనగిరిలో రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు

యాదాద్రి భువనగిరిలో రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలుడు

యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దొంతిగూడెంలోని హజే రసాయన పరిశ్రమలో శుక్రవారం రాత్రి రియాక్టర్ పేలి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాల్వెంట్ నింపే సమయంలో రసాయన చర్య వల్ల పేలుడు సంభవించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా కార్మికులు గాయపడ్డారు, నైట్ షిఫ్ట్ కార్మికుల సంఖ్య దృష్ట్యా ప్రాణనష్టం భారీగా ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది.

Source: News18 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies