వరంగల్ జిల్లాలో వివాహిత మానసను ప్రియుడు వినోద్ కుమార్ గొంతు నులిమి హత్య చేసి, మృతదేహాన్ని కారు డిక్కీలో దాచాడు. డిక్కీ నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కారు డిక్కీలో మృతదేహం.. దుర్వాసనతో హత్య గుట్టురట్టు
Source: News18 Telugu