సోలాపూర్-అనకాపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ రెగ్యులర్

సోలాపూర్-అనకాపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ రెగ్యులర్

సోలాపూర్-అనకాపల్లి వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ను రైల్వేశాఖ రెగ్యులర్ చేసింది. ప్రయాణికుల రద్దీ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు తిరుపతి వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం సోలాపూర్ నుంచి బయలుదేరి శనివారం అనకాపల్లి చేరుకుంటుంది.

Source: Samayam Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies