చిరంజీవి మెగా158 టైటిల్ గ్లింప్స్ విడుదల

చిరంజీవి మెగా158 టైటిల్ గ్లింప్స్ విడుదల

చిరంజీవి-బాబీ కొల్లి కాంబోలో వస్తున్న మెగా158 చిత్రానికి 'కాకా' టైటిల్ ఖరారైంది. పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్‌లో చిరు స్వాగ్, థమన్ స్కోర్ ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం 2027 జనవరి 13న విడుదల కానుంది.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies