టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలో అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. వరుసగా తొమ్మిది చిత్రాలు విజయం సాధించి ట్రిపుల్ హ్యాట్రిక్ నమోదైంది. ప్రేక్షకులు ఓటీటీలకే పరిమితమవుతున్నారన్న అభిప్రాయాన్ని ఈ విజయాలు తోసిరాజన్నాయి. ఈ క్రమంలో హాలీవుడ్ చిత్రాలు కూడా అద్భుత ప్రదర్శన కనబరిచాయి. థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వరుసగా 9 హిట్లు
Source: Gulte Telugu