సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్కుమార్ నటించిన 'రొమాంచకం' సెప్టెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సందీప్ రెడ్డి వంగ ప్రెజెంటేషన్లో భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్నారు. దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి తొలి చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రేమ, హాస్యం, సస్పెన్స్తో కూడిన కుటుంబ వినోద చిత్రంగా ప్రచారం జరుగుతోంది.
రొమాంచకం సెప్టెంబర్ 3న విడుదల
Source: Telugu Bulletin