గ్యాస్ సిలిండర్ల ఈ-కేవైసీ గడువు ఆగస్టు 23తో ముగియనుందని గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు స్పష్టం చేస్తున్నాయి. గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే నెలవారీ గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయే ప్రమాదం ఉంది. వినియోగదారులు యాప్ ద్వారా లేదా డిస్ట్రిబ్యూటర్ కార్యాలయంలో ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.
LPG ఈ-కేవైసీ గడువు రేపటితో ముగియనుంది
Source: Vaartha