యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) గ్రీన్ కార్డు దరఖాస్తు ఫామ్ I-485లో మార్పులు చేసింది. సెప్టెంబర్ 18 నుంచి కొత్త ఎడిషన్ ఫామ్ అమల్లోకి వస్తుందని, పాత ఫామ్తో దరఖాస్తు చేస్తే తిరస్కరిస్తామని హెచ్చరించింది. ఈ మార్పు పబ్లిక్ ఛార్జ్ నిబంధనకు అనుగుణంగా చేసినట్లు తెలిపింది. దీనివల్ల గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయులపై ప్రభావం పడనుంది.
గ్రీన్ కార్డు ఫామ్ I-485లో కీలక మార్పులు
Source: telugutimes.net