నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసులో తమ కుమారుడిని ప్రధాన నిందితుడిగా పోలీసులు చిత్రీకరించడాన్ని నిందితుడి తల్లిదండ్రులు ఖండించారు. తమ కుమారుడికి మద్యం అలవాటు లేదని, హత్య అనంతరం ఇంట్లోనే ఉన్నాడని వారు చెప్పారు. పోలీసులు తమ కొడుకును టార్చర్ చేసి లేని నేరాన్ని అంగీకరించేలా ఒత్తిడి చేశారని ఆరోపించారు.
ప్రిన్సిపల్ హత్య కేసులో నిందితుడి తల్లిదండ్రుల ఆవేదన
Source: Vaartha