స్కూల్ తీక్ కరో ఉద్యమానికి రాజకీయ రంగులు

స్కూల్ తీక్ కరో ఉద్యమానికి రాజకీయ రంగులు

నీట్ పేపర్ లీక్ నిరసనతో దేశ దృష్టిని ఆకర్షించిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తాజాగా 'స్కూల్ తీక్ కరో' ఉద్యమాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ ఉద్యమం పిలుపునిస్తోంది. రాజస్థాన్లో పాఠశాల తనిఖీకి వెళ్లిన సీజేపీ కార్యకర్తలపై దాడి జరిగింది. ఈ దాడిపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే జైపూర్లో నిరసన చేపడతానని హెచ్చరించారు.

Source: Gulte Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies