హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణలో భాగంగా 122.9 కిలోమీటర్ల మేర కొత్త మార్గాలను నిర్మించనున్నారు. హకీంపేట, శంషాబాద్ విమానాశ్రయాల సమీపంలో భూగర్భ మెట్రో మార్గాలను ప్రతిపాదించారు. ఏడు కారిడార్లలో 86 స్టేషన్ల నిర్మాణానికి రూ.38,595 కోట్ల వ్యయం అంచనా వేశారు.
హైదరాబాద్ మెట్రో రెండో దశలో భూగర్భ మార్గాలు
Source: Asianet Telugu