స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్లో పనులు చేయరని ఆయన తండ్రి శ్రీనివాసరావు 'డ్రామా జూనియర్స్' షోలో వెల్లడించారు. భోజనానికి ముందు నీళ్లు అడిగితే 'తెచ్చుకోవాలని గుర్తుండదా?' అని రివర్స్లో అడుగుతారని చెప్పి నవ్వులు పూయించారు. ఈ వ్యాఖ్యలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
అనిల్ రావిపూడి ఇంట్లో పనులు చేస్తారా? తండ్రి సంచలన వ్యాఖ్యలు
Source: Asianet Telugu