అంతర్జాతీయ యాక్షన్ థ్రిల్లర్ '7 డాగ్స్' భారత్లో తొలి రోజు కలెక్షన్లు రూ.10 లక్షల కంటే తక్కువగా నమోదయ్యాయి. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్ కామియో పాత్రల్లో నటించినా ప్రేక్షకులను ఆకర్షించలేకపోయింది. కరీం అబ్దుల్ అజీజ్, అహ్మద్ ఎజ్‌జ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని 'బ్యాడ్ బాయ్స్' ఫేమ్ దర్శకులు తెరకెక్కించారు.
సల్మాన్, సంజయ్ ఉన్నా 7 డాగ్స్కు ఘోర ఓపెనింగ్
Source: Gulte Telugu