సౌందర్య చివరి సూపర్ హిట్‌లో హీరో కూడా ప్రమాదంలోనే మృతి

సౌందర్య చివరి సూపర్ హిట్‌లో హీరో కూడా ప్రమాదంలోనే మృతి

నటి సౌందర్య చివరి సూపర్ హిట్ చిత్రం 'సీతయ్య' (2003). ఈ సినిమాలో హీరోగా నందమూరి హరికృష్ణ నటించారు. విధి విచిత్రంగా, ఇద్దరూ వేర్వేరు ప్రమాదాల్లో మరణించారు. సౌందర్య 2004లో హెలికాప్టర్ ప్రమాదంలోనూ, హరికృష్ణ 2018లో రోడ్డు ప్రమాదంలోనూ ప్రాణాలు కోల్పోయారు.

Source: Asianet Telugu

More in Entertainment

Read the live feed on ZapIndies