చిరంజీవి 71వ పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ విషెస్

చిరంజీవి 71వ పుట్టినరోజుకు పవన్ కళ్యాణ్ ఎమోషనల్ విషెస్

మెగాస్టార్ చిరంజీవి 71వ పుట్టినరోజు సందర్భంగా ఆయన తమ్ముడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చిన్నప్పటి జ్ఞాపకాలు, చిరంజీవి కష్టం, తన భావోద్వేగాలను పంచుకున్నారు. చిరంజీవి జీవితం కోట్లాది మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

Source: Chitrajyothy

More in Entertainment

Read the live feed on ZapIndies