పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? చట్టం ఏం చెబుతోంది?

పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నేరమా? చట్టం ఏం చెబుతోంది?

భారతదేశంలో పబ్లిక్ ప్లేస్‌లలో ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడంపై నిర్దిష్ట చట్టం లేదు. అయినా, ఐపీసీ సెక్షన్ 294 కింద అసభ్యకర ప్రవర్తనగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఇది బెయిలబుల్ నేరం కావడంతో బెయిల్‌కు రూ.1,000 నుంచి రూ.10,000 వరకు ఖర్చు కావచ్చు.

Source: Asianet Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies