ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విజయనగరం జిల్లా దాసన్నపేటలో జరిగిన క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులతో మాట్లాడుతూ, విద్యా సంస్కరణలు పూర్తయ్యాయని, ఇకపై 100% అభ్యాస ఫలితాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ప్రతి నెలా క్లస్టర్ సమావేశాలకు హాజరవుతానని, ఉపాధ్యాయుల సమస్యలను అర్థం చేసుకుంటానని తెలిపారు.
లోకేశ్: పాఠశాలల్లో 100% అభ్యాస ఫలితాలే లక్ష్యం
Source: Telugu Bulletin