భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తర, తూర్పు జిల్లాల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ వర్షాలు పడనున్నాయి. కుమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
తెలంగాణకు వర్షాల సూచన.. రైతులకు ఊరట
Source: Vaartha