వరి చేలో తామర సాగుతో లాభాలు

వరి చేలో తామర సాగుతో లాభాలు

రాజానగరం మండలం కొత్తతుంగపాడుకు చెందిన రైతు యాళ్ల వీరబాబు, ఆయన కుమారుడు గంగాధర్ వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఎకరంలో 108 రేకుల తామరపూల సాగు చేస్తున్నారు. పండుగల సీజన్లో డిమాండ్ ఉండటంతో పూలను రోడ్డు పక్కనే విక్రయిస్తూ లాభాలు పొందుతున్నారు. ఇప్పటివరకు సుమారు రెండు వేల పూలను అమ్మారు.

Source: TV9 Telugu

More in Top Stories

Read the live feed on ZapIndies