మటన్‌లో రిబ్స్, బెల్లీ, బ్రెస్ట్, తోక దగ్గరి భాగాల్లో కొవ్వు, కేలరీలు అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువగా తింటే బరువు, కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం ఉంది. లెగ్, లోయిన్, షోల్డర్ వంటి తక్కువ కొవ్వు భాగాలను ఎంచుకుని, కనిపించే కొవ్వును తొలగించి పరిమితంగా తీసుకోవడం మంచిది.
మటన్‌లో ఈ భాగాల్లో కొవ్వు ఎక్కువ.. జాగ్రత్త!
Source: HMTV