ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడంలో నిద్ర, వ్యాయామం రెండూ కీలకం. నిద్రలేమితో అలసిపోయి ఉంటే విశ్రాంతికి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు తేలికపాటి వ్యాయామం తక్షణ ఉపశమనం ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు. రెండింటినీ కలిపి పాటించడం ఆరోగ్యకరమైన జీవనశైలికి ఉపయోగపడుతుంది.
స్ట్రెస్ తగ్గించడంలో నిద్రా, వ్యాయామమా?
Source: HMTV