ఉదయం ఖాళీ కడుపుతో కొబ్బరి నూనె తాగడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. కాఫీలో కలిపి తాగితే జీవక్రియ పెరిగి కేలరీలు దహనమవుతాయి.
ఖాళీ కడుపుతో కొబ్బరి నూనె తాగితే పొట్ట కరుగుతుందా?
Source: Zee Telugu News