వర్క్ ఫ్రం హోమ్ మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో గంటల తరబడి ల్యాప్టాప్ ముందు కూర్చోవడం వల్ల మెడ, భుజాలు, వీపుపై ఒత్తిడి పెరిగి నొప్పి వస్తుంది. స్క్రీన్ ఎత్తు, కూర్చునే విధానం, విరామం లేకుండా పనిచేయడం ప్రధాన కారణాలు. ల్యాప్టాప్ స్క్రీన్ను కళ్ల ఎత్తుకు పైకి లేపడం, మధ్యలో విరామాలు తీసుకోవడం వంటి చిన్న మార్పులతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.
మెడ నొప్పి నివారణకు చిట్కాలు
Source: Asianet Telugu