ఢిల్లీలోని నిహాల్ విహార్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినయ్ గుప్తాను అత్తింటివారు దారుణంగా కొట్టి చంపారు. భార్య రేఖా గుప్తాతో గొడవ జరిగిన కొద్దిసేపటికే ఆమె బంధువులతో వచ్చి దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను ఆఫ్ చేసి ప్రణాళిక ప్రకారం హత్య జరిగిందని బాధితుడి తల్లి ఆరోపించింది. పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో భార్య కుటుంబం దాడిలో టెకీ మృతి
Source: Samayam Telugu