రోజూ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుందని, వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. రక్తపోటు, కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ ఇది సహాయపడుతుంది. అయితే టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
దానిమ్మ జ్యూస్ తాగితే చర్మం కాంతివంతం
Source: Asianet Telugu