మాజీ ప్రత్తిపాడు ఎమ్మెల్యే, వైసీపీ నేత వరుపుల సుబ్బారావు సోమవారం సాయంత్రం పిఠాపురంలో ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరారు.
మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు జనసేనలో చేరిక
Source: Telugu Bulletin