అమెరికాపై నాలుగు దశాబ్దాల ఆర్థిక ఆధారపడటాన్ని తగ్గించుకునే దిశగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ యూరప్ వైపు అడుగులు వేస్తున్నారు. ట్రంప్ సుంకాల ఒత్తిడి నేపథ్యంలో కార్నీ యూరోపియన్ యూనియన్ అసోసియేట్ సభ్యత్వ అవకాశాన్ని స్వాగతించారు. కెనడా ఎగుమతుల్లో 70 శాతం అమెరికాకే వెళ్తుండటంతో ప్రత్యామ్నాయ మార్కెట్ల నిర్మాణం సవాలుగా మారింది.
అమెరికాపై ఆధారపడటం తగ్గించుకునే దిశగా కెనడా
Source: Telugu Post