ఇరాన్‌తో అమెరికా చర్చలు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌తో అమెరికా చర్చలు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా న్యూయార్క్‌లో అమెరికా, ఇరాన్ అధికారులు మంగళవారం సమావేశమయ్యారు. ట్రంప్ ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఇరాన్ అధికారులతో సుమారు మూడు గంటలు మధ్యవర్తుల ద్వారా చర్చలు జరిపారు. ఇది ‘‘చాలా మంచి సమావేశం’’ అని ట్రంప్ అన్నారు. ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌ను అంతం చేస్తానని ఆయన ఐరాసలో హెచ్చరించిన నేపథ్యంలో ఈ భేటీ జరగడం గమనార్హం.

Source: Telugu Post

More in Top Stories

Read the live feed on ZapIndies